In A 1st In Test Cricket, Ashes Jerseys To Have Players' Names And Numbers || Oneindia Telugu

2019-07-24 1

Test cricket is all set to undergo a major change as Australia and England will lineup with names and jersey numbers on their Test whites in the upcoming Ashes series. ODI and T20I jerseys have had personalization on their backs since a long time, but Test matches had to wait for this change.
#testcricket
#joeroot
#ashes
#icccricket
#england
#ireland
#australia


142 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మరో అపురూపమైన ఘట్టానికి తెరలేవబోతోంది. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమయ్యే యాషెస్ టెస్టు సిరిస్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల జెర్సీలపై నెంబర్లతో పాటు పేర్లను కూడా ముద్రించనున్నారు. ఇలా ఆటగాళ్లు తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపిండం టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.